Bear Viral Video: కారు డోర్ తీయగానే మహిళకు ఊహించని షాక్.. ఇలా అవుతుందనుకోలే.. వైరల్ అవుతున్న వీడియో..
అడవి నుంచి పలు జంతువులు ఇటీవల జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు జనవాసాల్లోకి వస్తున్న ఘటనలు చూస్తున్నాం. అయితే తాజాగా ఓ ఎలుగు బంటి మహిళకు షాక్ ఇచ్చింది.
ఓ మహిళ.. పండ్ల బుట్టను తీసుకుని తన కారులో పెట్టడానికి ఇంట్లో నుంచి వెళ్లింది. కార్ డోర్ ఓపెన్ చేయగానే.. అందులో ఎలుగు బంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే ఆ ఎలుగు బంటి తన పై దాడి చేయకుండా.. కారు డోర్ వేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ ఎలుగుబంటి కూడా కార్ డోర్ తీయడానికి ప్రయత్నించడంతో వెంటనే అక్కడి నుంచి ఇంట్లోకి పరుగులు పెట్టింది. ఇక కార్ డోర్ తీసుకున్న ఎలుగుబంటి సైతం పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ మళ్లీ ఏం ఆలోచన వచ్చిందో ఏమో గానీ.. అక్కడే ఉండి..ఆ బుట్ట దగ్గరకు వచ్చి..అందులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్ట్ అయ్యింది.
మరిన్ని చదవండి ఇక్కడ : MAA Elections 2021 : మంచు విష్ణు కు మద్దతు ప్రకటించిన బాలయ్య.. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియో..
Ek Number News Live Video: మళ్లా ఎటమటం మాట్లాడిన ఎమ్మెల్యే | బతుకమ్మ ఆటలో ఇరగదీసిన మంత్రి..(వీడియో)
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

