IPL 2021, KKR vs SRH: నితీష్ రానా దెబ్బకు పగిలిన కెమెరా.. వైరలవుతోన్న వీడియో

Viral Video: ఐపీఎల్ 2021లో భాగంగా నిన్న డబుల్ హెడర్స్‌లో భాగంగా రెండో మ్యాచులో కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ టీంలు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

IPL 2021, KKR vs SRH: నితీష్ రానా దెబ్బకు పగిలిన కెమెరా.. వైరలవుతోన్న వీడియో
Ipl 2021, Kkr Vs Srh Nithish Rana
Follow us
Venkata Chari

|

Updated on: Oct 04, 2021 | 9:03 AM

Viral Video: ఐపీఎల్ 2021లో భాగంగా నిన్న డబుల్ హెడర్స్‌లో భాగంగా రెండో మ్యాచులో కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ టీంలు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా ఆడిన ఓ షాట్‌తో బౌండరీ బయట ఉన్న కెమెరా గ్లాస్ పగిలిపోయింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుతమైన పుల్ షాట్ కొట్టాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ వద్దకు వెళ్లి ట్రాలీపై కదులుతున్న కెమెరాను బలంగా తాకింది. దీంతో ఆ కెమెరా గ్లాస్ పగిలిపోయింది.

ఈ సమయంలో బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రషీద్ ఖాన్ నవ్వడం ప్రారంభించాడు. కెమెరా విరిగిపోయిందని వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నితీష్ రాణా ఆడిన ఈ షాట్ కేకేఆర్ బృందానికి చాలా ముఖ్యమైనది.

రానా 33 బంతుల్లో 25 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో రానా మొత్తం 3 ఫోర్లు కొట్టాడు. ఇందులో ఈ ఫోర్ కూడా ఒకటి. నితీష్ ఇన్నింగ్స్ కేకేఆర్ జట్టు విజయానికి ఎంతో సహాయపడింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 12 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది.

రాయుడు ధాటికి రిఫ్రిజిరేటర్ అద్దాలు.. అంతకుముందు అంట మొదటి దశలో చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్‌లో అంబటి రాయుడు ఆఫ్-సైడ్‌లో సిక్స్ కొట్టాడు. అది డగౌట్‌లో ఉంచిన రిఫ్రిజిరేటర్‌కి నేరుగా వెళ్లి తాకింది. దీంతో రిఫ్రిజిరేటర్ అద్దాలు పగిలిపోయాయి.

Also Read: DC vs CSK, IPL 2021 Match Prediction: తొలిస్థానం కోసం దుబయ్‌లో యుద్ధం.. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరులో గెలిచేదెవరో?

IPL 2021: రాహుల్ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్.. నేడు ఢిల్లీతో మ్యాచులో సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడా?

16 ఏళ్ల బ్యాట్స్‌మెన్.. అరంగేట్రంలోనే వేగవంతమైన సెంచరీతో రికార్డు.. 37 బంతుల్లోనే బాదేసిన ఆ ప్లేయర్ ఎవరంటే?

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!