Aryan Khan Video: షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఎన్సీబీ కస్టడీలో సంచలన విషయాలు..(వీడియో)
Aryan Khan: మొక్కై వంగనిది మానై వంగునా అంటారు. చిన్నప్పుడే పిల్లల్ని గాడిలో పెట్టకపోతే పెద్దయ్యాక అది అసాధ్యం. అయితే పిల్లలు సక్రమమైన దారిలో ఉండాలని కోరుకునే పెద్దలకే ఇదంతా. ఆర్యన్ ఖాన్ విషయంలో షారూక్‌కు ఈ మాట వర్తింస్తుందా అంటే..అవును అనే అంటున్నారు నెటిజన్లు.. 20ఏళ్ల నాటి షారూఖ్ చేసి ఓ కామెంట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : News Watch Live Video: రైతులపై దూసుకెళ్లిన మంత్రి కాన్వాయ్ | షారుక్ కొడుకు అరెస్ట్ | మమత ఘన విజయం..వీక్షించండి న్యూస్ వాచ్..(వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos