Gautham Menon-AR Rahman-Bathukamma Song: అల్లిపూల వెన్నెల… బతుకమ్మ పాటపై గౌతం మీనన్ తో మాట ముచ్చట..(వీడియో)

సాధారణంగా దేవుళ్లను, అమ్మవారిని పూవ్వులతో పూజిస్తారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే.. పువ్వులను అమ్మవార్లుగా తలచి పూజిస్తుంటారు. మహాలయ అమావాస్య నాడు ప్రారంభించి.. దాదాపు 9 తొమ్మిది రోజులపాటు.. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేరుస్తూ..

Gautham Menon-AR Rahman-Bathukamma Song: అల్లిపూల వెన్నెల... బతుకమ్మ పాటపై గౌతం మీనన్ తో మాట ముచ్చట..(వీడియో)

|

Updated on: Oct 05, 2021 | 4:54 PM

సాధారణంగా దేవుళ్లను, అమ్మవారిని పూవ్వులతో పూజిస్తారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే.. పువ్వులను అమ్మవార్లుగా తలచి పూజిస్తుంటారు. మహాలయ అమావాస్య నాడు ప్రారంభించి.. దాదాపు 9 తొమ్మిది రోజులపాటు.. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేరుస్తూ.. ఒక్కో అమ్మవారిగా పూజిస్తుంటారు. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుంచి మొదలు పెట్టి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కో అమ్మవారిని గౌరమ్మగా పూజిస్తుంటారు. తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ. పల్లె నుంచి పట్టణం వరకు తొమ్మిది రోజులపాటు ఘనంగా వేడుకలు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో బతుకమ్మ పాటలు మారుమోగుతున్నాయి. ఏడాది ఏడాది బతుకమ్మ పాటలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బతుకమ్మ పాటపై తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

తెలంగాణ జానపదంగా ఉన్న బతుకమ్మ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మ పాటకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిన సంగతే. అయితే ఈ సంవత్సరం బతుకమ్మ పాట మరింత ఆదరణ పొందనుంది. ఈసారి బతుకమ్మ పాట మరింద ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి బతుకమ్మ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెలుగులో రూపొందించారు. ఈ పాట ప్రముఖ గాయని స్వరంతో ఇప్పటికే సిద్ధం కాగా దానికి ఇటీవల హైదరాబాద్ సమీపంలోని భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరిపారు. ఇదిలా ఉంటే.. ఈసారి రాష్ట్రంలో 6 నుంచి బతుకుమ్మ పండగ ప్రారంభం కానుంది. ఈలోపే ఈ పాటను విడుదల చేయనున్నారు. అలాగే ఈ సాంగ్ ను ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈసారి బతుకమ్మ పాట మరింత ఆదరణ పొందనుంది.

మరిన్ని చదవండి ఇక్కడ : Maa Elections 2021: ‘మా’ ఎన్నికలపై మంచు విష్ణు మాటేంటంటే..! ప్రెస్ మీట్..(లైవ్ వీడియో)

 Priyanka Gandhi Video: చీపురు పట్టిన ప్రియాంక గాంధీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంగ్రెస్ నేత వీడియో..

 Naga Chaitanya Interview Live Video: విడాకుల తర్వాత నాగ చైతన్య ఫస్ట్ ఇంటర్వ్యూ.. అతని మాటల్లో ఎం చెప్తున్నారు..(వీడియో)

 Prakash Raj- MAA Elections 2021: మా ఎన్నికల్లో నా సత్తా చూపిస్తా… ప్రశ్నిస్తే భయపెడుతున్నారు.. ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్..(వీడియో)

Follow us
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..