వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..: Konda Polam movie Pre Release Event live video

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. పంజా వైష్ణవ్ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం కొండపొలం. సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu