AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఆర్ఆర్ఆర్ కోసం వేగం పెంచిన రాజమౌళి.. ఎన్టీఆర్, చెర్రీలు ఇప్పటికే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో

RRR: ఆర్ఆర్ఆర్ కోసం వేగం పెంచిన రాజమౌళి.. ఎన్టీఆర్, చెర్రీలు ఇప్పటికే..
Ram Charan Ntr
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2021 | 7:53 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో.. రామ్ చరణ్ అల్లురి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్‏తో డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మి్స్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు జక్కన్న. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఈమూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మాగ్నమ్ ఓపస్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ పూర్తిచేశారు. మలయాళం వెర్షన్ కోసం కొన్ని చిన్న రీ రికార్డింగ్ , డబ్బులు మినహా .. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే దశలో ఉంది. ఈ సినిమా రైట్స్ ను నెటిఫ్లిక్స్, జీ5 సొంతం చేసుకున్నట్లుగా టాక్. ఈసినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, అలీ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. అయితే ఈ మూవీని ముందుగా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. కానీ అనుహ్యంగా.. విడుదల తేదీని మార్చారు మేకర్స్.. జనవరి 7 న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read: Pushpa: ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పుష్ప మేకర్స్.. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య అంతిమ పోరు..

Aryan Khan: ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు..

God Father: గాడ్ ఫాదర్‏లో మై విలేజ్ షో గంగవ్వ.. చిరంజీవి సినిమాలో తన పాత్ర ఏంటో చెప్పేసిందిగా..

Janhvi Kapoor: వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తున్న శ్రీదేవి తనయ.. జాన్వీని ఇలా చూస్తే మతి పోవాల్సిందే..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి