Janhvi Kapoor: వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తున్న శ్రీదేవి తనయ.. జాన్వీని ఇలా చూస్తే మతి పోవాల్సిందే..
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాల విషయంలో ఏమో కానీ ఫోటోషూట్స్ దగ్గర మాత్రం తగ్గేదే లే అంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.తాజాగా తన ఫోటో షూట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
