AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanchana 4: తస్సాదియ్యా.. దెయ్యంగా గ్లామర్ బ్యూటీ.. కాంచన 4లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..

రాఘవ లారెన్స్ తెరకెక్కించే హారర్ అండ్ కామెడీ సిరీస్ కాంచన ఫ్రాంచైజీకి దక్షిణాదిలో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అటు భయపెట్టిస్తూనే కడుపుబ్బా నవ్వించడం లారెన్స్ స్టైల్. ఇప్పటివరకు అడియన్స్ ముందుకు వచ్చిన కాంచన చిత్రాలు ఏ రేంజ్ హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. ఇప్పుడు కాంచన 4 రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ వైరలవుతుంది.

Kanchana 4: తస్సాదియ్యా.. దెయ్యంగా గ్లామర్ బ్యూటీ.. కాంచన 4లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
Kanchana 4
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2025 | 8:33 AM

Share

తెలుగులో ఎవర్ గ్రీన్ హిట్ హారర్ సినిమాల్లో కాంచన ఒకటి. ప్రేక్షకులను ఆద్యంతం భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తుంది ఈ చిత్రం. హీరో, కొరియోగ్రాఫర్, దర్శకుడిగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న రాఘవ లారెన్స్ రూపొందించిన కాంచన చిత్రానికి అడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. హారర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్స్ తీసుకువస్తున్నారు లారెన్స్. ఇప్పటివరకు విడుదలైన కాంచన 1, 2, 3 సినిమాలు థియేటర్లలో దూసుకుపోయాయి. చివరగా చంద్రముఖి 2 సినిమాలో కనిపించిన లారెన్స్ ఇప్పుడు కాంచన 4 సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. కాంచన 4 సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఇష్టమైన బ్యూటీ కనిపించనుందట. ఆమె మరెవరో కాదు.. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా. కాంచన 4 చిత్రంలో దెయ్యం పాత్రలో ఈ అమ్మడు నటిస్తుందని సమాచారం.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఇప్పటికే కాంచన 4 చిత్రంలో పూజా హెగ్డే, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో రష్మిక కనిపించనుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో, మైసా చిత్రాలతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్.. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..