AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా సీరియల్ తారలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నిత్యం అందం, అభినయంతో బుల్లితెరపై సందడి చేస్తున్న బ్యూటీలకు ఫాలోయింగ్ ఎక్కువే. అయితే స్క్రీన్ పై నటనతో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మలు రియల్ లైఫ్ మాత్రం ఎన్నో కష్టాలతో నిండి ఉంటుంది.

Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..
Nainisha Rai
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2025 | 7:05 PM

Share

ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ బ్యూటీలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినిమా తారల కంటే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అయితే స్మాల్ స్క్రీన్ పై అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లు, కష్టాలను దాటుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే. అందులో నైనిషా రాయ్ ఒకరు. బ్రహ్మాముడి సీరియల్లో అప్పు పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ తెలుగులో పలు సీరియల్స్ చేసి ఫేమస్ అయ్యింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, భాగ్యరేఖ, ఇంటిగుట్టు, హంసగీతం వంటి సీరియల్స్ చేసి పాపులర్ అయ్యింది. శ్రీమంతుడు అనే సీరియల్లో లీడ్ రోల్ పోషించిన నైనిషా.. అటు పలు సీరియల్స్ లో విలన్ పాత్రలతో ఇరగదీస్తుంది. పాజిటివ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తూ జనాలకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. అయితే అమ్మడు జీవితంలో ఎంతో దుఃఖం దాగుంది.

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

ఇవి కూడా చదవండి

నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన తల్లిదండ్రులు ఏమాత్రం సపోర్ట్ చేయలేదట. తండ్రి లెక్చరర్ కాగా.. నటిగా మారతానంటే అస్సలు ఒప్పుకోలేదట. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించింది. కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి లేక కడుపు నింపుకోవడానికి బ్లడ్ డొనేషన్ చేసిందట. ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్స్ అడిగేవారని..ఆఫర్ ఇచ్చాక నాకేంటీ అనేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఆఫర్స్ రాగా వెళ్లిపోదాం అనుకుంటే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదని.. జీవితంపై విరక్తితో ఆత్మహత్య ప్రయత్నం సైతం చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం బ్రహ్మాముడి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే తన ప్రియుడు సీరియల్ నటుడు ఆశిష్ చక్రవర్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు ఆశిష్.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

Follow Us
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
తల్లికి వందనం కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు.. డేట్ ఫిక్స్
తల్లికి వందనం కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు.. డేట్ ఫిక్స్