AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

ప్రస్తుతం ఓటీటీలో విభిన్న కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, లవ్ స్టోరీలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మీకు కోర్టు డ్రామా సినిమాలు చూడాలని ఉందా...? అందుకే మీ ముందుకు ఇప్పుడు కొన్ని కోర్టు డ్రామా సినిమాలను తీసుకువచ్చాం. ఇప్పుడు ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తెలుసా..

OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..
Raisinghani Vs Raisinghanim
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2025 | 10:07 PM

Share

ఈరోజుల్లో ఓటీటీలో విభిన్న కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొత్త కొత్త కథలకు, వెబ్ సిరీస్ లకు అసలు కొరతే లేదు. కొంతమందికి సస్పెన్స్ ఇష్టం, కొంతమందికి యాక్షన్ ఇష్టం. మరికొందరు లీగల్ డ్రామా ఇష్టం. అందుకే ఇప్పుడు మీకు నచ్చే విధంగా కోర్టులో ఊహించని ట్విస్టులతో సాగే సినిమాలు తీసుకువచ్చాం. సోనీ లివ్‌ ఓటీటీలో దూసుకుపోతున్న ఈ సినమా గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఒక సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చే కోర్ట్‌రూమ్ థ్రిల్లర్. కాబట్టి ఉత్తమ 5 లీగల్ డ్రామాల IMDB రేటింగ్‌ను కలిగింది. కోర్ట్ కచేరీ అనేది సోనీ లివ్‌లో విడుదలైన తాజా వెబ్ సిరీస్. ఇందులో కాస్త కామెడీ కూడా ఉంది. ఇది 13 ఆగస్టు 2025న విడుదలైంది. దీనికి IMDbలో 7.1 రేటింగ్ లభించింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..

రైజింగ్‌హాని vs రైజింగ్‌హాని అనేది సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్. ఇది ఒక చట్టపరమైన పోరాటం ఆధారంగా రూపొందించబడింది. 2024 సంవత్సరంలో విడుదలైన ఈ సిరీస్‌లో కరణ్ వాహి, జెన్నిఫర్ విజెంట్, రీమ్ షేక్ నటించారు. రైజింగ్‌హాని vs రైజింగ్‌హాని అనిరుధ్ రాజ్‌దార్కర్ దర్శకత్వం వహించారు. దీనికి IMDbలో 6.2 రేటింగ్ లభించింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..

గుడ్ బ్యాడ్ గర్ల్ లో, ఒక మధ్యతరగతి అమ్మాయి వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె పేరు మాయా అహుజా. ఆమె కూడా వింత పరిస్థితులను ఎదుర్కొంటుంది. సమృద్ధి దివాన్, వైభవ్ రాజ్ గుప్తా, గుల్ పనాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించిన యువర్ హానర్ సిరీస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. జిమ్మీ షెర్గిల్, మితా వశిష్ట్, యశ్పాల్ శర్మ కీలకపాత్రలు పోషించారు. మొత్తం 22 ఎపిసోడ్లు ఉన్నాయి. దీనికి IMDbలో 7.2 రేటింగ్ లభించింది.

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..