AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

సాధారణంగా బుల్లితెరపై సీరియల్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం ఎన్నో సీరియల్స్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే సీరియల్ నటీనటులకు హీరోహీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్నాళ్లు సీరియల్లో పద్దతిగా కనిపించిన ఓ నటి.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అందాల బీభత్సం సృష్టిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే..

Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
Madhumitha
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2025 | 3:44 PM

Share

సీరియల్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. సినిమాల్లో నటీనటులుగా సెటిల్ కావాలనుకున్న చాలా మంది చివరకు సీరియల్లో పలు పాత్రలు పోషిస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక సీరియల్ హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సినిమా కథానాయికలకు పోటీగా సీరియల్ తారలకు ఫ్యాన్స్ ఉంటారు. సంవత్సరాల తరబడి సాగుతున్నప్పటికీ సీరియల్ చూసే జనాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియల్ సెలబ్రెటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నెట్టింట ఈ తారలకు మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటి.. సీరియల్లో ఎంతో పద్దతిగా.. ఎంతో అందంగా కనిపిస్తుంది. అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేస్తుంది. కానీ నెట్టింట మాత్రం అందాల అరాచకం సృష్టిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి

పైన ఫోటోలో కనిపిస్తున్న నటి గుర్తుందా.. ? తెలుగులో పలు సీరియల్స్ చేసి జనాలకు దగ్గరయ్యింది. ఆమె పేరు మధుమిత.. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మొదట్లో కన్నడలో పలు సీరియల్స్ చేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ పలు సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్ లో చీరకట్టులో మరింత పద్దతిగా కనిపించి సహజ నటనతో కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు సీరియల్స్ లో హోమ్లీ పాత్రలలో కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం హాట్ హాట్ ఫాటోలతో అభిమానులను కవ్విస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..