AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం.. ఈ కశ్మీరీ అందాన్ని గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటోస్ తెగ ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు ఆమె సెన్సేషన్. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు తన నటనతో ప్రాణం పోసింది. నటిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది.

Actress : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం.. ఈ కశ్మీరీ అందాన్ని గుర్తుపట్టారా.. ?
Radhika
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2025 | 12:27 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్. ఆమె తన కెరీర్‌లో ఇప్పటివరకు 200 కి పైగా చిత్రాలలో నటించింది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది. ఆమె తండ్రి, సోదరుడు, సోదరి అందరూ సినిమా పరిశ్రమకు చెందినవారే. ఈ కుటుంబం మొత్తం సినిమాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హీరోయిన్ సైతం ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. డైరెక్టర్ భారతీరాజా తెరకెక్కించిన సినిమాలో ప్రధాన పాత్రలో తన కెరీర్‌ను ప్రారంభించింది. తన అద్భుతమైన నటన, నృత్యంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసిన నటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఈ అమ్మాయి మరెవరో కాదండి.. తమిళ సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్. తమిళ చిత్ర పరిశ్రమ, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నటుడు MR రాధ కుమార్తె. నటుడు శరత్ కుమార్ భార్య. రాధిక తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. రాధిక శరత్ కుమార్ నటి మాత్రమే కాదు, సినీ నిర్మాత, చిత్ర దర్శకురాలు, రాజకీయ నాయకురాలు. తమిళం, తెలుగు భాషలలో సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో పాటు హిందీ, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా పనిచేస్తుంది. ఒకప్పుడు కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. రాధిక ఇప్పటివరకుజాతీయ చలనచిత్ర అవార్డు, రెండు నంది అవార్డులు, మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ అందుకున్నారు. ఆమె మూడుసార్లు వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

ఈ నటి మొదట ప్రతాప్ పోతన్‌ను వివాహం చేసుకుంది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆమె రిచర్డ్ హార్డీని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రాయన్ హార్డీ అనే కుమారుడు ఉన్నాడు. కానీ కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నటుడు శరత్‌కుమార్‌ను మూడవ వివాహం చేసుకున్నారు. వీరికి రాహుల్ శరత్‌కుమార్ అనే కుమారుడు ఉన్నాడు.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..