AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల్లో చంద్రముఖి ఒకటి. తమిళంతోపాటు తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా.. ? ఇప్పుడు ఆమె క్రేజీ హీరోయిన్.. తాజాగా ఆమె ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు.

Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
Chandramukhi
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2025 | 12:57 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా కూలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ సైతం కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. రజినీ నటించిన హిట్ చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా.. జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టు గుర్తుందా.. ? ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. చంద్రముఖి సినిమాలో బాలనటిగా కనిపించింది కాసేపే. కానీ జనాలను ఆకట్టుకుంది.

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..

చంద్రముఖి సినిమాలో వచ్చే అత్తింధోం సాంగ్ ఎంతో సూపర్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో కనిపించిన చిన్నారి గుర్తుందా.. ? ఆమె పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమైంది. 2021లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆమెకు ఒక పాప సైతం ఉంది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రహర్షిత.. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా సినీప్రియులను అలరిస్తుంది. సీరియల్స్ లో వరుసగా మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తూ టీవీ ప్రపంచంలో కథానాయికగా దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ప్రహర్షిత.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫ్యామిలీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

View this post on Instagram

A post shared by Praharshetha (@simply_bommi)

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..

Follow Us
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త
ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం
ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం
అలేఖ్య తారకరత్న మనసులోని మాట.. ఆమెకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం
అలేఖ్య తారకరత్న మనసులోని మాట.. ఆమెకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం
చెరుకు రసం తాగుతున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..
చెరుకు రసం తాగుతున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..
దుబాయ్, బాగ్దాద్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌..!
దుబాయ్, బాగ్దాద్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌..!
10 రోజులు చక్కెర మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే..
10 రోజులు చక్కెర మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే..
రాగి జావ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు మావ..
రాగి జావ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు మావ..
ఓటీటీలో బోల్డ్ సినిమాలతో గత్తరలేపుతున్న హీరోయిన్.. ఇదెక్కడి క్రేజ
ఓటీటీలో బోల్డ్ సినిమాలతో గత్తరలేపుతున్న హీరోయిన్.. ఇదెక్కడి క్రేజ
మీకు టైం అస్సలు బాలేదు.. మైదానంలోనే కుప్పకూలిన పాక్ క్రికెటర్
మీకు టైం అస్సలు బాలేదు.. మైదానంలోనే కుప్పకూలిన పాక్ క్రికెటర్