28 August 2025
గ్లామర్‌లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో సక్సెస్ రావడం అంత సులభం కాదు. పలువురు హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం కవ్వించే అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
ఇప్పటివరకు తెలుగులో 12 సినిమాలు చేస్తే నాలుగు మాత్రమే హిట్టయ్యాయి. గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తున్న ఈ బ్యూటీ హెబ్బా పటేల్.
అలా ఎలా సినిమాతో కథానాయిగా సినీరంగానికి పరిచయమైంది. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హెబ్బా.
కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు వచ్చినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. వరుస సినిమాలు చేసినప్పటికీ హిట్టు కోసం ఎదురుచూస్తుంది.
అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన అంతగా గుర్తింపు రాలేదు. కొన్నాళ్ల క్రితం ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టే్సింది.
ఇప్పుడు ఓదెల 2 మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా తన అందంతో కట్టిపడేస్తుంది.
నెట్టింట గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది ఈ అమ్మడు. మోడ్రన్ లుక్స్‌లో నెట్టింట సెగలు పుట్టిస్తోన్న ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్