Ramachandrapuram Teaser : రక్తంతో తడిసిన “రామచంద్రపురం”.. వైవిధ్యభరితంగా టీజర్

నిహాన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన తరగణంలో ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వం లో..

Ramachandrapuram Teaser : రక్తంతో తడిసిన రామచంద్రపురం.. వైవిధ్యభరితంగా టీజర్
Ramachandrapuram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 05, 2021 | 7:07 PM

Ramachandrapuram Teaser : నిహాన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన తరగణంలో ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వం లో నిహాన్ కార్తికేయన్ ఆర్ నిర్మిస్తున్న చిత్రం “రామచంద్రపురం”. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఒక పల్లెటూరు లో జరిగే యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రం ఆద్యంతం రామచంద్రపురం అనే పల్లెటూరులో చిత్రించారు. ఈ చిత్రం లోని మొదటి టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి  విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ “టీజర్ చాలా వైవిధ్యభరితంగా ఉంది. యానిమేషన్ రూపం లో టీజర్ చాలా కొత్తగా ఉందని, టీజర్ చూడగానే సినిమా కూడా బాగుంటుంది అని అనిపిస్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి విజయవంతం కావాలి” అని కోరుకున్నారు

దర్శకుడు ఆర్. నరేంద్రనాథ్ మాట్లాడుతూ “ఖర్చుకు వెనుకాడకుండా మా “రామచంద్రపురం” చిత్రాన్ని నిర్మించారు. అద్భుతమైన క్వాలిటీ లో సినిమా రెడీ అవుతుంది. పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన యాక్షన్ డ్రామా చిత్రం . మేము చిత్రం మొత్తం రామచంద్రపురం అనే ఊరిలో నిజమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. సినిమాని త్వరలోనే విడుదల చేస్తాము” అని తెలిపారు. అలాగే హీరో హీరోయిన్ మాట్లాడుతూ “రామచంద్రపురం పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక యాక్షన్ డ్రామా చిత్రం. సినిమాలో పనిచేస్తున్న నటి నటులు టెక్నికాన్స్ అందరు 25 వయసు వాళ్లే. సినిమా యూత్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రెండు పాటలు విడుదల అయ్యాయి, చాలా బాగా వచ్చాయి, ఇప్పుడు టీజర్ విడుదల అయ్యింది. అందరికి నచ్చుతుంది” అని తెలిపారు. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి ..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan and Krish: మామ కోసం అల్లుడి సినిమానే పక్కన పెట్టేశావా..? క్రిష్.. ఇది నిజమేనా..?

రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్..!సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్ నిలవనున్న అర్జున్ :Arjun in Sarkaru Vaari Paata video.

Sivaji Raja : ఏమయ్యిందయ్యా.. ఇలా అయిపోయావ్… అందరిని ఒక్కసారిగా షాక్ చేశాడుగా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!