Pawan Kalyan and Krish: మామ కోసం అల్లుడి సినిమానే పక్కన పెట్టేశావా..? క్రిష్.. ఇది నిజమేనా..?

పవర్ స్టార్ సినిమా కోసం క్రిష్ ప్లాన్ తో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకోసం భారీ సెట్స్ ను క్రియేట్ చేయించిన క్రిష్ సైలెంట్ గా ఆ సెట్స్ లో షూటింగ్ ను షురూ చేసారని తెలుస్తుంది.

Pawan Kalyan and Krish: మామ కోసం అల్లుడి సినిమానే పక్కన పెట్టేశావా..? క్రిష్.. ఇది నిజమేనా..?
Krish
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 05, 2021 | 6:32 PM

Pawan Kalyan and Krish: పవర్ స్టార్ సినిమా కోసం క్రిష్ ప్లాన్ తో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకోసం భారీ సెట్స్ ను క్రియేట్ చేయించిన క్రిష్ సైలెంట్ గా ఆ సెట్స్ లో షూటింగ్ ను షురూ చేసారని తెలుస్తుంది. మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. హరిహర వీరమల్లు అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని అంటున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు. మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాణి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కనిపించనుందని చెబుతున్నారు. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండటమే కాదు. సినిమాకు కీలకంగానూ ఉంటుందని  అంటున్నారు. దర్శకుడు క్రిష్ ఆమె పాత్రను చాలా ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేశాడని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే క్రిష్ ఈ సినిమా కంటే ముందే మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేసారు. పల్లెటూరి కథాంశంతో ఈ  సినిమా తెరకెక్కించాడు క్రిష్. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ నటిస్తుంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు క్రిష్ కేవలం 60లోనే ఈ సినిమాను పూర్తి చేసి అందరు అవాక్ అయ్యేలా చేసారు. కొండపోలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా పూర్తయి చాలా కాలం అయ్యింది. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ప్రస్తుతం క్రిష్ దృష్టాంతా హరిహర వీరమల్లు సినిమా పైనే ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా పనిలో పడి క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమాను పట్టించుకోవడం లేదని కొందరు అంటున్నారు. పవన్ సినిమా పూర్తయిన తర్వాత వైష్ణవ్ సినిమా గురించి ఆలోచిస్తారేమో అంటూ మరి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి :

Sivaji Raja : ఏమయ్యిందయ్యా.. ఇలా అయిపోయావ్… అందరిని ఒక్కసారిగా షాక్ చేశాడుగా..

Ram Charan : త్వరలో శంకర్ సినిమా అప్డేట్.. హింట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్.. ఖుషీలో అభిమానులు

బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?