Ram Pothineni : 14 ఏళ్ల వయసులోనే…. ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించిన రామ్.. అదేంటో తెలుసా..

రాపోగా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే రామ్‌ పోతినేని.. తన 14 ఏళ్ల వయసులోనే.... ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించారు...

Ram Pothineni : 14 ఏళ్ల వయసులోనే.... ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించిన రామ్.. అదేంటో తెలుసా..
Ram Pothineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 02, 2021 | 11:25 PM

Ram Pothineni : రాపోగా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే రామ్‌ పోతినేని.. తన 14 ఏళ్ల వయసులోనే…. ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించారు. ఏకంగా ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అదరగొట్టి అందర్నీ ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి హీరో కావాలనుకున్న రామ్ పోతినేని.. తన 14 ఏళ్ల వయసులోనే “అడయాలం” అనే తమిళ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించారు. నూనూగు మీసాలతో.. క్యూట్గా కనిపించిన రామ్‌.. డ్రగ్స్‌కు అలవాటు పడిన టీనేజ్ కుర్రాడిగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు.

అంతేకాదు ఈ షార్ట్‌ ఫిల్మ్‌తో రామ్‌ నేరుగా యూరోపియన్‌ మూవీ ఫెస్టివల్ లో అడుగుపెట్టి బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. ఇక ఆ తరువాత వైవీఎస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్‌గా సినిమాతో హీరోగా పరిచయం అయి.. తన ఎనర్జిటిక్ యాక్టింగ్తో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మరారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రెండేళ్లకు రామ్ నుండి ‘రెడ్’ సినిమా వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయినటువంటి రెడ్ మూవీ ఆశించిన స్థాయిలో కాకుండా మోస్తరు విజయం అందుకుంది. కానీ అది రామ్ రేంజి హిట్ కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. రెడ్ మూవీ తర్వాత రామ్ ఆలస్యం చేయకుండా తదుపరి సినిమా లైన్ లో పెట్టేసాడు. రామ్.. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో  ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shreya Ghoshal: మొదటిసారిగా కొడుకు ఫోటో షేర్ చేసిన సింగర్ శ్రేయా ఘోషల్ దంపతులు.. తనయుడి పేరు ఇంట్రడ్యూస్..

Sandeep Kishan: ఓటీటీ వైపు చూస్తున్న యంగ్ హీరో.. సందీప్ కిషన్ రెండు సినిమాలు విడుదల అక్కడే ?..

Actress Prema: రెండో పెళ్లి, క్యాన్సర్ వ్యాధి వార్తలపై స్పందించిన కన్నడ సోయగం ప్రేమ

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!