Balakrishna : యాక్షన్ ఎంటర్టైనర్ గా గోపీచంద్ మలినేని సినిమా.. పల్నాటి వీరుడిగా కనిపించనున్న బాలయ్య

బాలయ్య సినిమాలన్నీ భారీ డైలాగులు, హైపవర్‌ యాక్షన్ సీన్లతో సాగుతూ.. నందమూరి అభిమానులకు మంచి కిక్కు నిస్తుంటాయి..

Balakrishna : యాక్షన్ ఎంటర్టైనర్ గా గోపీచంద్ మలినేని సినిమా.. పల్నాటి వీరుడిగా కనిపించనున్న బాలయ్య
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2021 | 6:17 AM

బాలయ్య సినిమాలన్నీ భారీ డైలాగులు, హైపవర్‌ యాక్షన్ సీన్లతో సాగుతూ.. నందమూరి అభిమానులకు మంచి కిక్కు నిస్తుంటాయి. ఇక ఇలాంటి కిక్కుకు తోడు ఓ చరిత్ర కారుని జీవితాన్ని బాలకృష్ణ రూపంలో చూస్తే ఎలా ఉంటుంది. రికార్డులన్నీ దాసోహం అనేలా ఉంటుంది కదూ..! ఇప్పుడు అలాంటి ఓ కథతోనే ఈ నటసింహం మన ముందుకు రోబోతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో.. బాలయ్య బాబు ఓ పల్నాటి చరిత్ర కారునిలా కనించబోతున్నారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యాక్షన్ సినిమాలను ఫర్ఫెక్ట్‌గా తెరకెక్కించే గోపీచంద్ మలినేని… బాలయ్య కోసం ఓ పల్నాటి వీరుని కథను సిద్దం చేశారట. ఇక ఈ స్టోరీని అనుకున్న తరువాత.. ఇమ్మిడియట్గా బాలయ్య రూపం.. ఆవేశమే గుర్తుకు వచ్చిందట. అందుకే ఈ సినిమాను ఎలాగైనా బాలయ్యతోనే తెరకెక్కించాలని పకడ్భందీగా బౌండెడ్ స్క్రిప్ట్ తో ఆయన్ని కలిసి ఓకే చేయించుకున్నారట.. ఈ యంగ్ డైరెక్టర్.

ఇక ఇప్పటికే క్రాక్‌ సినిమాలో కటారి కృష్ణ క్యారెక్టర్‌ను వెండి తెరపై ఆవిష్కరించిన గోపీచంద్… పల్నాటి వీరునిగా బాలయ్యను ఇంకెలా చూపిస్తారో అంటూ.. అప్పుడే సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో బాలయ్య -బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో  అభిమానుల్లో అఖండ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shreya Ghoshal: మొదటిసారిగా కొడుకు ఫోటో షేర్ చేసిన సింగర్ శ్రేయా ఘోషల్ దంపతులు.. తనయుడి పేరు ఇంట్రడ్యూస్..

Ram Pothineni : 14 ఏళ్ల వయసులోనే…. ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించిన రామ్.. అదేంటో తెలుసా..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!