కరోనా కష్టకాలంలో కాస్ట్లీ ఇళ్లు కొనుగోలు చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.. అమితాబ్ పాటు ఆ హీరో కూడా…

ఓవైపు కరోనా కష్టాలు.. మరో వైపు తుఫాను గిల్చిన నష్టాలు... వీటన్నింటిని మరిచారో ఏమో కాని.. బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ప్రాపర్టీ కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు.

కరోనా కష్టకాలంలో కాస్ట్లీ ఇళ్లు కొనుగోలు చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.. అమితాబ్ పాటు ఆ హీరో కూడా...
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2021 | 6:28 AM

ఓవైపు కరోనా కష్టాలు.. మరో వైపు తుఫాను గిల్చిన నష్టాలు… వీటన్నింటిని మరిచారో ఏమో కాని.. బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ప్రాపర్టీ కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. సందు దొరికడమే ఆలస్యం అన్నట్లు.. లావిష్ ప్రాపర్టీని… రీజనబుల్‌ కంటే తక్కువ రేటుకే కొంటూ.. పరిస్థితుల్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ సన్నీలియోనీ ఇంటి పక్కనే ఓ ఖరీదైన ఇల్లుని రీజనబుల్గా తీసుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయన బాటలోనే స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా నడుస్తూ… ఓ ఖరీదైన బంగ్లాన్‌ చీప్‌గా సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తూనే ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. అంతేకాదు చాలా ప్రోడక్ట్స్‌కు ఎండోర్స్‌ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే అజయ్‌ ప్రస్తుతం ముంబయిలో ఓ విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేశారట.

ముంబయ్‌ జూహులోని సుమారు 70 కోట్లు విలువ చేసే బంగ్లాను అరవై కోట్ల కే సొంతం చేసుకున్నారట. అంతేకాదు రీసెంట్‌గా ఈ బంగ్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ను కూడా చేపించారట ఈ యాక్షన్ హీరో. ఇప్పుడిదే విషయం బీటౌన్లో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం అజయ్‌ ట్రిపుల్ ఆర్‌ సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అజయ్‌కు సంబంధించిన సన్నివేశాలను ఫినిష్ చేసిన ఈ మూవీ టీం.. అజయ్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన లుక్‌ను మరిన్ని కూడా రివీల్‌ చేసే.. కంట్రీ వైడ్‌ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ram Pothineni : 14 ఏళ్ల వయసులోనే…. ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించిన రామ్.. అదేంటో తెలుసా..

Most Desirable Man And Women In Tv 2020: మోస్ట్ డిజైరబుల్ 2020 టీవీ నటీనటులు ఎవరో తెలుసా..

Shreya Ghoshal: మొదటిసారిగా కొడుకు ఫోటో షేర్ చేసిన సింగర్ శ్రేయా ఘోషల్ దంపతులు.. తనయుడి పేరు ఇంట్రడ్యూస్..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!