AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIR On Tiger Shroff: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే సెల‌బ్రిటీల‌నూ వ‌ద‌లం.. బాలీవుడ్ హీరో, హీరోయిన్‌పై కేసు న‌మోదు..

FIR On Tiger Shroff: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఎంత‌టి విప‌త్తును సృష్టిస్తోందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకు ఏకంగా మూడున్న‌ర ల‌క్ష‌ల కేసులు న‌మోదైన రోజులు చూశాం. అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావ‌డంతో...

FIR On Tiger Shroff: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే సెల‌బ్రిటీల‌నూ వ‌ద‌లం.. బాలీవుడ్ హీరో, హీరోయిన్‌పై కేసు న‌మోదు..
Fir On Tiger Shroff
Narender Vaitla
|

Updated on: Jun 03, 2021 | 7:02 AM

Share

FIR On Tiger Shroff: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఎంత‌టి విప‌త్తును సృష్టిస్తోందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకు ఏకంగా మూడున్న‌ర ల‌క్ష‌ల కేసులు న‌మోదైన రోజులు చూశాం. అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావ‌డంతో కాస్త కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతోంది. లాక్‌డౌన్‌ను క‌ఠినంగా పాటించ‌డం ద్వారానే కేసుల సంఖ్య అదుపులోకి వ‌స్తాయ‌న్ని భార‌త్‌లో వెంట‌నే లాక్‌డౌన్ అమలు చేయాలని ప్ర‌పంచ దేశాల‌కు చెందిన నిపుణులు సూచించ‌న నేప‌థ్యంలో.. ఒక్కొక్క‌టిగా దేశంలో అన్నిరాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమ‌లు చేశాయి. ఇదిలా ఉంటే క‌రోనాను అంత‌మొందించేందుకు ఉన్న ఏకైక అస్త్ర‌మైన లాక్‌డౌన్ ఉల్లంఘ‌ల‌ను కొందరు య‌ధేశ్చ‌గా ఉల్లంఘిస్తున్నారు. స‌మాజంలో న‌లుగురికి ఆద‌ర్శంగా నిల‌వాల్సిన వారు సైతం ఉల్లంఘ‌ల‌ను అతిక్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు.. టైగ‌ర్ ష్ర‌ఫ్‌, దిశా ప‌ఠానితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ముంబ‌యిలోని బ్యాండ్‌స్టాండ్ ప్రొమెనేడ్ ప్రాంతంలో టైగ‌ర్ ష్ర‌ఫ్‌, దిశా మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో తిరుగుతూ క‌నిపించారు. పోలీసులు ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని ప్ర‌శ్నించ‌గా.. స‌రైన స‌మాధానం చెప్ప‌లేదు. దీంతో స‌ద‌రు సెల‌బ్రిటీల‌పై ఎఫ్ఐఆర్ కేసు న‌మోదు చేశారు.

Also Read: H1B Visa Scam: అమెరికాలో వెలుగులోకి మ‌రో ఘ‌రానా మోసం.. హైద‌రాబాద్ కేంద్రంగా హెచ్‌1బీఈ వీసా స్కామ్‌..

కరోనా కష్టకాలంలో కాస్ట్లీ ఇళ్లు కొనుగోలు చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.. అమితాబ్ పాటు ఆ హీరో కూడా…

Vijay Devarakonda: చరిత్ర సృష్టించిన క్రేజీ హీరో.. వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..