బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం "మురసు" తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది. నవంబర్ 1 మధ్యాహ్నం నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గుంటూరు, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరూ నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.