Ram Pothineni: ఆచితూచి అడుగులేస్తున్న ఎనర్జిటిక్ హీరో.. కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్న రామ్

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా మాస్ సినిమా కథలను లైన్ లో

Ram Pothineni: ఆచితూచి అడుగులేస్తున్న ఎనర్జిటిక్ హీరో.. కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్న రామ్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2021 | 7:50 AM

Ram Pothineni:

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా మాస్ సినిమా కథలను లైన్ లో పెడుతున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రామ్ తిరుమల కిశోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఇప్పుడు తమిళ్ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఈ ఉస్తాద్ . యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ హై వోల్టెజ్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభించె సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రివెంజ్ నేపథ్యంలో ఉండబోతుందని టాక్. అంతేగాక ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్  చూడని విధంగా ఉంటుందని అంటున్నారు.

ఫస్ట్ టైం రామ్ కెరీర్ లో పోలీస్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. మరి రామ్ ఇంతవరకు ఏ సినిమాలో కూడా పోలీస్ గా కనిపించలేదు. కాబట్టి ఈ సినిమాలో పోలీస్ అనేసరికి ఫ్యాన్స్ లో ఈ సినిమా ఏదో వెరైటీగా ఉండబోతుందని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ మాస్ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది. ఈ సినిమాను రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు నిర్మించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

FIR On Tiger Shroff: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే సెల‌బ్రిటీల‌నూ వ‌ద‌లం.. బాలీవుడ్ హీరో, హీరోయిన్‌పై కేసు న‌మోదు..

Murugadoss: టాలీవుడ్ యంగ్ హీరోతో తమిళ్ స్టార్ సినిమా.. మురగదాస్ డైరెక్షన్ లో చేసే ఆ లక్కీ హీరో ఎవరంటే..

Balakrishna : మరోసారి గొంతు సవరించనున్న నటసింహం.. ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!