Radhe Shyam Movie : రాధేశ్యామ్ ఓటీటీ బాట పట్టనుందా..? ఫిలింసర్కిల్ లో చక్కర్లు కొడుతున్న వార్త ..

బహుబలి ముందు వరకు ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరో ఆతర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా తో  ప్రభాస్ క్రేజ్ దేశాలు దాటిపోయింది.

Radhe Shyam Movie : రాధేశ్యామ్ ఓటీటీ బాట పట్టనుందా..?  ఫిలింసర్కిల్ లో చక్కర్లు కొడుతున్న వార్త ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2021 | 7:49 AM

Radhe Shyam Movie :

బహుబలి ముందు వరకు ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరో ఆతర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా తో  ప్రభాస్ క్రేజ్ దేశాలు దాటిపోయింది. ఆ తర్వాత సాహో సినిమాతో బాలీవుడ్  విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధకృష్ణ. ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదైలన ఈ మూవీ పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 30న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుంది చిత్రయూనిట్. అయితే ‘రాధేశ్యామ్’ మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాకి బజ్ క్రియేట్ చేయడం లేదని ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట.

ఆ ఒక్కటి కూడా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ వచ్చేలోపు ఫినిష్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ . అసలే ఏడాదిగా వెయిట్ చేస్తున్నటువంటి రాధేశ్యామ్ ఇంకా వాయిదా పడింది. ప్రస్తుతం రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశలో ఉన్నాయట. ఇటీవలే సల్మాన్ ఖాన్ రాధే మూవీని రిలీజ్ డిజిటల్ రిలీజ్ చేసిన జీగ్రూప్ వారు రాధేశ్యామ్ బృందాన్ని కలిశారట. అయితే రాధేశ్యామ్ మేకర్స్ ఆల్రెడీ థియేట్రికల్ రిలీజ్ తో పాటు అదే సమయంలో ఓటిటి రిలీజ్ కూడా చేయాలనీ యోచిస్తున్నట్లు టాక్. చూడాలి మరి ఏంజరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna : మరోసారి గొంతు సవరించనున్న నటసింహం.. ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య

Murugadoss: టాలీవుడ్ యంగ్ హీరోతో తమిళ్ స్టార్ సినిమా.. మురగదాస్ డైరెక్షన్ లో చేసే ఆ లక్కీ హీరో ఎవరంటే..

FIR On Tiger Shroff: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే సెల‌బ్రిటీల‌నూ వ‌ద‌లం.. బాలీవుడ్ హీరో, హీరోయిన్‌పై కేసు న‌మోదు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!