AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murugadoss: టాలీవుడ్ యంగ్ హీరోతో తమిళ్ స్టార్ సినిమా.. మురగదాస్ డైరెక్షన్ లో చేసే ఆ లక్కీ హీరో ఎవరంటే..

తమిళ్ దర్శకుడు మురగదాస్ సినిమాలకు మన దగ్గర కూడా మంచి మార్కెట్ ఉంది ఆయన సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి.

Murugadoss: టాలీవుడ్ యంగ్ హీరోతో తమిళ్ స్టార్ సినిమా.. మురగదాస్ డైరెక్షన్ లో చేసే ఆ లక్కీ హీరో ఎవరంటే..
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2021 | 7:07 AM

Share

Murugadoss: తమిళ్ దర్శకుడు మురగదాస్ సినిమాలకు మన దగ్గర కూడా మంచి మార్కెట్ ఉంది ఆయన సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. మెగాస్టార్ నటించిన స్టాలిన్, మహేష్ బాబు నటించిన స్పైడర్ వంటి స్ట్రయిట్ తెలుగు సినిమాలను చేసారు మురుగదాస్. ఈ క్రమంలో ఇప్పుడు మరో స్ట్రయిట్ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. అయి కూడా ఓ యంగ్ హీరోతో… ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో భారీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాతో లవర్ బాయ్ గా ఇమేజ్ ఉన్న రామ్ మాస్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో సినిమా చేసాడు. రెడ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ డ్యూయల్  రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం రామ్ లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో  కృతిశెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలో మురగదాస్ తో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.

ఇటీవలే రామ్ కు మురగదాస్ ఓ స్ర్కిప్ట్ వినిపించారని.. దీనికి హీరో సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ కూడా వచ్చిందని అనుకుంటున్నారు. ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ పూర్తైన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

కరోనా కష్టకాలంలో కాస్ట్లీ ఇళ్లు కొనుగోలు చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.. అమితాబ్ పాటు ఆ హీరో కూడా…

Balakrishna : ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పైన గుర్రుగా ఉన్న బాలయ్య అభిమానులు.. కారణం ఇదే..

Balakrishna : యాక్షన్ ఎంటర్టైనర్ గా గోపీచంద్ మలినేని సినిమా.. పల్నాటి వీరుడిగా కనిపించనున్న బాలయ్య

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..