AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్న ఇస్మార్ట్ హీరో.. తమిళ డైరెక్టర్ సినిమా చేయనున్న ఎనర్జిటిక్ స్టార్..

టాలీవుడ్లో టాప్‌ హీరోగా ఎదిగేందుకు దూసుకుపోతున్నాడు రామ్ పోతినేని. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ ఇస్మార్ట్ కుర్రాడు. కొత్త కథలను ఎంపికచేసుకుంటూ..

క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్న ఇస్మార్ట్ హీరో.. తమిళ డైరెక్టర్ సినిమా చేయనున్న ఎనర్జిటిక్ స్టార్..
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2021 | 9:06 PM

Share

Ram Pothineni : టాలీవుడ్లో టాప్‌ హీరోగా ఎదిగేందుకు దూసుకుపోతున్నాడు రామ్ పోతినేని. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ ఇస్మార్ట్ కుర్రాడు.  కొత్త కథలను ఎంపికచేసుకుంటూ.. ఆ కథల్లో తన క్యరెక్టరైజేషన్‌ను, బాడీ ల్యాంగ్వేజ్‌ను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వీటితో పాటు డ్యాన్స్‌ల్లో, డైలాగుల్లో దుమ్మురేపుతూ తన తరం హీరోల కంటే ముందు వరుసలో నిలబడుతున్నాడు. అలా అన్నింట్లో తనదైన ఎనర్జీ చేపిస్తుంటాడు గనుకనే.. ఎనర్జటిక్ స్టార్‌ గా తెలుగు ప్రేక్షకులచేత పిలుపించుకుంటున్నాడు ఈ కుర్ర హీరో.  రీసెంట్ ‘రెడ్’‌ సినిమాతో మన ముందుకు వచ్చిన రామ్‌.. ఆ సినిమాలోని తన 2 షేడ్స్‌ యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇక ఇప్పుడు ఓ స్టార్‌ తమిళ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు. పందం కోడి, రన్‌ , ఆవారా వంటి సినిమాలతో తెలగులోను గుర్తింపు తెచ్చుకున్న, డైరెక్టర్‌ లింగుస్వామితో రామ్‌ సినిమా చేయబోతున్నాడు. ఎప్పటినుండో తెలుగులో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న లింగుస్వామికి రామ్‌ రూపంలో ఆ అవకాశం వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఏక కాలంలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌ లింగుస్వామి చెప్పిన కథ రామ్‌కి బాగా  నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసేడట. అయితే మొన్నటి వరకు రెడ్ కిక్కులో ఉన్న రామ్‌.. రీసెంట్ గా మాల వేసుకుని సినిమలకు గ్యాప్‌ ఇచ్చాడు. ఈ గ్యాప్‌ తరువాతే.. తమిళ డైరెక్టర్‌ సినిమా మొదలెట్టనున్నాడని.. ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న సర్కారు వారి పాట టీమ్.. ఆ రోజున సినిమా అప్డేట్..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి