Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మ బాబోయ్.. రచ్చ మూవీలో నటించిన ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్

ఏంటి గురూ.. ఈ మేకోవర్స్.. నిన్నమొన్నటివరకు బాలనటీనటులుగా అలరించినవాళ్లు ఇప్పుడు హీరో హీరోయిన్స్ అయిపోతున్నారు. రచ్చ మూవీలో చిన్పప్పుడు తమన్నా క్యారెక్టర్‌లో నటించిన ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్‌‌గా రాణిస్తోంది. తనని గుర్తుపట్టారా..?

Tollywood: అమ్మ బాబోయ్.. రచ్చ మూవీలో నటించిన ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్
Vishika Kota
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 19, 2024 | 1:18 PM

టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. బాల నటీనటులుగా అలరించినవాళ్లు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా టర్న్ అవతున్నారు. వారికి సక్సెస్ రేషియో కూడా బాగానే ఉంది. తేజ సజ్జా, కావ్య కల్యాణ్ రామ్ వంటి వాళ్లు ఈ కోవకు చెందినవాళ్లే. ఈ జాబితాలోనే చేరింది మరో నటి.  ‘రామ్ చరణ్’ హీరోగా నటించిన ‘రచ్చ’ మూవీతో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన బాలనటి ప్రస్తుతం హీరోయిన్‌గా అయిపోయింది. ఆ అమ్మాయి పేరు విశికా కోటా. ఈ అమ్మడు ప్రస్తుతం ‘ ఏందిరా ఈ పంచాయితీ, సగిలేటి కథ’ లాంటి మూవీల్లో హీరోయిన్‌ నటించింది. మరికొన్ని సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో మెరిసింది.

గతంలో  ఓ ఇంటర్వ్యూకు హాజరైన విశికా పలు విషయాలను పంచుకుంది. “రచ్చ సినిమానే కాకుండా చాలా చిత్రాల్లో నటించాను. ఆ మూవీ షూటింగ్ సమయంలో నేను చరణ్, తమన్నాను కలవలేదు. చిత్రీకరణ సమయంలో వాళ్లు అక్కడ లేరు. ఇప్పుడు వారు నన్ను చూసినా అస్సలు గుర్తుపట్టే చాన్స్ లేదు.’’ అంటూ విషికా వెల్లడించింది. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది. మె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆపై  యాక్టింగ్‌వైపు అడుగులు వేసింది. పాత్రా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించేందుకు విశిక ఆసక్తి కనబరుస్తుంది. అయితే ఈ బ్యూటీ నిత్యం హాట్ హాట్ ఫోటోలు నెట్టింట షేర్ చేస్తోంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు.. ఈ తెలుగు బ్యూటీకి మంచి అవకాశాలు ఇవ్వాలని అని కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RRB రైల్వే పరీక్షల తేదీలు 2025 వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే పరీక్షల తేదీలు 2025 వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. హనుమకొండకు కొత్త IIIT ఐటీ క్యాంపస్!
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. హనుమకొండకు కొత్త IIIT ఐటీ క్యాంపస్!
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!