Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య చిలిపి ప్రశ్నలు, చరణ్ క్రేజీ ఆన్సర్స్.. ఆహాలో అన్ స్టాపబుల్ రామ్ చరణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్

నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు హోస్ట్ గాను ఇరగదీస్తున్నారు. ఓ వైపు వరుసగా హిట్స్ అందుకుంటున్న బాలయ్య. మరో వైపు అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోతో దూసుకుపోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుంది.

బాలయ్య చిలిపి ప్రశ్నలు, చరణ్ క్రేజీ ఆన్సర్స్.. ఆహాలో అన్ స్టాపబుల్ రామ్ చరణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్
Unstoppable With Nbk
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 17, 2025 | 4:46 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, టాక్ షోలు, గేమ్ షోలతో సందడి చేస్తుంది. ఆహాలో ఇప్పటికే ఎన్నో సక్సెస్ షోలను ప్రేక్షకులకు అందించిన ఆహా. బాలయ్య అన్ స్టాపబుల్ తో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది అన్ స్టాపబుల్. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు సీజన్ 4ను కూడా సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ ఏ షోకు హాజరై ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా అదరగొట్టేస్తున్నారు. తన సరదా ముచ్చట్లతో, పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు బాలకృష్ణ గారు.  ఇక రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఆహా. ఇప్పటికే మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ పార్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బాలకృష్ణతో రామ్ చరణ్ కబుర్లు, బాలయ్య చిలిపి ప్రశ్నలు, చరణ్ క్రేజీ ఆన్సర్స్ తో ఈ ఎపిసోడ్ ఎంతో ఎంటర్టైనింగ్ గా అనిపించింది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణతో చరణ్ ఎన్నో విషయాలను పంచుకున్నారు.

అలాగే ఈ ఎపిసోడ్ లో చరణ్ తో పాటు హీరో శర్వానంద్, విక్రమ్ కూడా హాజరయ్యారు. అలాగే ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ ప్రభాస్ కు ఫోన్ చేశారు. ఆతర్వాత ప్రభాస్ ను, రామ్ చరణ్ ను ఆటపట్టించారు బాలకృష్ణ. చరణ్,శర్వానంద్, విక్రమ్ తమ బాల్యం గురించి, చిన్న తనంలో చేసిన అల్లరి అన్ని విషయాలను పంచుకున్నారు. పెళ్ళికి మందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.? అంటూ పలు చిలిపి ప్రశ్నలు అడిగారు. అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా గురించి కూడా బాలయ్య అడిగారు. అకీరా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా అని చరణ్ అన్నారు. ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ను ఆహాలో మిస్ అవ్వకుండా చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది