AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సినిమారా బాబు..! చెల్లితో పెళ్లి అక్కతో శోభనం.. ఈ రొమాంటిక్ మూవీ ఎక్కడ చూడచ్చంటే

ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నపటికీ ఓటీటీలో సినిమాలకు మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైమెంట్ ఇస్తున్నాయి.

ఇదెక్కడి సినిమారా బాబు..! చెల్లితో పెళ్లి అక్కతో శోభనం.. ఈ రొమాంటిక్ మూవీ ఎక్కడ చూడచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2025 | 5:28 PM

Share

వరుస సెలవులతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. పండగ సీజన్ కావడంతో బడా సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో కూడా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదలై మెప్పించాయి. అలాగే అన్ని జోనర్స్ లో ఎన్నో వందల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది.

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

ఇప్పుడు ఓటీటీలో ఓ వెరైటీ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇద్దరు అక్క చెల్లెళ్ల మధ్య నడుస్తుంది. ఈ సినిమాలో అక్క చెల్లెళ్లు డింపుల్ , ఫర చాలా సన్నిహితంగా ఉంటారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అయితే డింపుల్ కంటే ఫర చాలా అందంగా ఉంటుంది. ఈ క్రమంలో డింపుల్ కు పెళ్లి చూపులు చూస్తుంటారు ఇంట్లో వాళ్ళు. అయితే వచ్చిన సంబంధాలను ఆమె ఎదో ఒక కారణం చెప్పి రిజక్ట్ చేస్తుంటుంది. అయితే అక్క కోసం వచ్చిన వారు చెల్లి ఫర అందాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటాం అని అంటుంటారు. దాంతో డింపుల్ మనసు రగిలిపోతుంది. అయితే ఇంతలో ఓ మంచి సంబంధం డింపుల్ కు వస్తుంది. కానీ అతను కూడా ఫరని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఆతర్వాత ఆ వ్యక్తితోనే  ఫర పెళ్లి జరుగుతుంది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

దాంతో డింపుల్ చాలా బాధపడుతుంది. పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజు రాత్రి అతను ఫుల్ గా మందు తాగి పొరపాటున డింపుల్ రూమ్ లోకి వెళ్తాడు. దాంతో ఇదే అదునుగా చూసుకొని డింపుల్ అతనితో మొదటి రాత్రి గడుపుతుంది. తీరా అతను ఎంతసేపటికి రాకపోవడమతొ ఫర వెళ్లి చేస్తే అతను డింపుల్ రూమ్ లో ఉంటాడు. ఆతర్వాత ఏం జరిగింది. ఒకే భర్తతో అక్క చెల్లెల్లు కాపురం చేస్తారా.? అసలు వీరి మధ్య ఏం జరుగుతుంది.? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా పేరు దాయరీ. ఈ రొమాంటిక్ డ్రామా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటిటి ప్లాట్‌ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..