AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. పోటోలు క్లిక్ చేస్తారు. వాటిని సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందునా హీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసం కొందరు పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్‌ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ ఓల్డ్ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది.

ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2025 | 8:15 PM

Share

హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులు ఎంత పదిలంగా దాచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి రాక ముందు పేపర్లో వచ్చిన హీరోయిన్ ఫోటోలను కట్ చేసి గోడల మీద లేదంటే.. పుస్తకాల్లో దాచుకునేవాళ్ళు కుర్రాళ్ళు.. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది.  హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గరనుంచి రీసెంట్‌గా ఆ హీరోయిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్స్ వరకు అన్నీంటిని తెగ వైరల్ చేస్తున్నారు. హీరోయిన్స్ ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా అలా ఓ అమ్మడి ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..! అంత ఈజీగా గుర్తుపట్టలేరు లెండి.. ఈ అమ్మడు. ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ లో నటించింది.

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..? తెలుగమ్మాయే అయినప్పటికీ ముందుగా తమిళ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో నటించి మంచి హిట్స్ అందుకుంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? పై ఫొటోలో రెండు జడలు వేసుకొని పెద్ద కళ్ళజోడు పెట్టుకొని అమాయకంగా నవ్వుతు కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో కాదు.. అందాల భామ అంజలి.

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ భామ. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి ఆకట్టుకుంది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అలాగే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది అంజలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సెకండ్ హీరోయిన్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది తన ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు