AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

లక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి.

Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?
Srihari
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2025 | 3:30 PM

Share

తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీ హరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సహాయక పాత్రలు  చేస్తూ ఆ తర్వాత హీరోగా మారారు శ్రీహరి. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి…అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు.

సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్

జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా….సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు. 2000వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్  చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి. 2013 న కాలేయ సంబంధ వ్యాధి కారణంగా ముంబై లో కన్నుమూసారు శ్రీహరి.

ఇవి కూడా చదవండి

ఓ మై చంద్రముఖి..! ఈ స్టార్ హీరోయిన్ గురువుగారి భార్య..!! ఇది మాములు ట్విస్ట్ కాదు

కాగా శ్రీ హరికి సంబందించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమ వ్యక్తపరిచారు. ఎన్టీఆర్ శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీ హరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నా అయ్యా.. నేను నాన్న అని పిలుస్తాను. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ ను నాన్న అనే పిలిచాను అని అన్నారు. శ్రీ హరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షద్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లింది.

View this post on Instagram

A post shared by Jr NTR (@ntr_admirers)

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గుండెల్ని పిండేసే ఘటన.. 4ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా..
గుండెల్ని పిండేసే ఘటన.. 4ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా..
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!