AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 15 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు వందల కోట్లకు యువరాణి..

సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పై ఫొటోల్లో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో గెస్ చేశారా.? తెలుగులో తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.

Tollywood : 15 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు వందల కోట్లకు యువరాణి..
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 08, 2025 | 6:43 PM

Share

చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే హీరోయిన్స్ గా అడుగు పెట్టారు. కానీ ఈ అమ్మడు మాత్రం అందరికన్నా చిన్న వయసులోనే హీరోయిన్ గా మారిపోయింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అంతే కాదు తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఆ అమ్మడు. ఆహా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కలలు కనేలా చేసింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?అందంలో అప్సరస, ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఉన్న హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

పైన ఉన్న హీరోయిన్ ఓ పాలరాతి శిల్పం.. చూస్తేనే ప్రేమలో పడిపోతారు. ఇంతకూ ఆమె మరెవరో కాదు హన్సిక మోత్వానీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గ పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే.. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!

దేశముదురు సినిమా తర్వాత కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా తమిళ్ హిందీ బాషల పైనే ఫోకస్ చేస్తుంది. కాగా హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది. సొహైల్‌ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. కాగా హన్సిక ఆస్తులు దాదాపు రూ. 120కోట్లకు పైనే అని తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా