బాబోయ్.. ఇది కదా అరాచకం అంటే..! మసూద నటి మెంటలెక్కించిందిగా..!
మసూద.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులు కూడా హారర్ మూవీస్ చూడటానికి ఎక్కువుగా ఆసక్తి చూపిస్తుంటారు.
డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ తో పాటు హారర్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లోకి బెస్ట్ మూవీగా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో మసూద సినిమా ఒకటి. 2022లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు.
ఇది కూడా చదవండి :పాపం ఈ హీరోయిన్..! అప్పుడు డ్రగ్స్ కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషి అని తేల్చారు..
హారర్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రలుపోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న మసూద ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? మసూద సినిమాలో సంగీత కూతురుగా నటించింది ఆమె.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన యువతిగా నటించి ఆకట్టుకుంది. ఆమె ఎవరు.?
ఇది కూడా చదవండి :కోయ్.. కోయ్..కాకరేపిందిరోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు చూడచక్కని భామ
ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఆమె పేరు బాంధవి శ్రీధర్. ఈ చిన్నది మసూద సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ అమ్మడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.. బాంధవి శ్రీధర్ మిస్ ఇండియా రన్నరప్ 2019గా నిలిచింది. అంతేకాదు మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచింది. మసూద సినిమాతో పాటు మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాంధవి శ్రీధర్ రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది ఈ అమ్మడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి