AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోయ్.. కోయ్..కాకరేపిందిరోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు చూడచక్కని భామ

చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించిన చిన్నారులు.. ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోతున్నారు. ఏకంగా హీరోలు, హీరోయిన్స్ గా సినిమాలు చేసి అలరిస్తున్నారు. తేజ సజ్జ, బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది ఇప్పుడు హీరో , హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు.

కోయ్.. కోయ్..కాకరేపిందిరోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు చూడచక్కని భామ
Ajith
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2025 | 5:17 PM

Share

సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో తేజా సజ్జా.. హీరోగా మారి ఆతర్వాత హనుమాన్ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. అటు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్.. ఇలా చాలా మంది చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకుని.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ హీరో, హీరోయిన్స్ అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అలాగే ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో చిన్నది కూడా చేరడానికి రెడీ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. అల్లరి చిన్నారిగా.. అమాయకపు మాటలు.. అల్లరి చేష్టలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‏గా బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకూ అజిత్ ఎత్తుకున్న ఆ చిన్నారి  ఎవరా అని ఆలోచిస్తున్నారా.?

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

ఆ చిన్నది కోలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. ఆమె పేరు యువినా పార్థవి.  అప్పుడంటే చిన్నారి కానీ ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది ఆ చిన్నది.  2013లో విడుదలైన ‘ఇవాన్ ఏ కమల్’ చిత్రంతో తమిళ చిత్రసీమలోచైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత మంజాభైమా ప్యాలెస్, కత్తి వంటి చిత్రాల్లో నటించింది. సూర్య హీరోగా నటించిన రాక్షసుడు సినిమాలో ఆయన కూతురిగా కనిపించింది. అదేవిధంగా అజిత్ నటించిన వీరమ్ సినిమాలోనూ యువినా నటించింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అజిత్, యువినా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు యువినా టీనేజ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇంతందంగా మారిపోయిందేంటీ..! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవలే ఈ బ్యూటీ.. సైరన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..