Viral Pic: కుంగ్ ఫూ స్టైల్‌లో ఫోజిచ్చిన ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. కనిపెట్టండి!

టాలీవుడ్‌లో కొత్త అందాలు ఎన్నొచ్చినా కూడా సీనియర్స్‌కు ఉన్న క్రేజే సెపరేట్. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది...

Viral Pic: కుంగ్ ఫూ స్టైల్‌లో ఫోజిచ్చిన ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. కనిపెట్టండి!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 11, 2021 | 1:21 PM

టాలీవుడ్‌లో కొత్త అందాలు ఎన్నొచ్చినా కూడా సీనియర్స్‌కు ఉన్న క్రేజే సెపరేట్. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. సాధారణంగా నటీమణుల ‘త్రో బ్యాక్’ ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. వాటిపై నెటిజన్లు కూడా ఆసక్తిని చూపిస్తుండటం క్షణాల్లో వైరల్‌గా మారుతాయి.

Rakul 2

ఈ అమ్మడు కూడా అంతే.. తన రెండో సినిమాతో అభిమానుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ప్రతీ సినిమాకూ తన ఫ్యాన్ బేస్‌ను అంచలంచలుగా పెంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు ఈ నటికి సంబంధించిన చైల్డ్‌హుడ్‌ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి కుంగ్ ఫూ స్టైల్‌లో ఫోజిచ్చిన ఈ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.? ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

టాలీవుడ్‌లోకి ‘కెరటం’ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ అరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా రాణించలేకపోయినా ఆ తర్వాత వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ‘లౌక్యం’, ‘కరెంటు తీగ’, ‘పండగ చేస్కో’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ ధృవ’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో మూడు, హిందీలో నాలుగు చిత్రాలు నటిస్తోంది.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు

'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..