AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అడవిలో మనుగడ సాగించడానికి జంతువులు నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. సరైన వ్యూహం, తెలివి లేకపోతే క్రూర జంతువులకు...

Viral Video: సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!
Viral
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 09, 2021 | 6:32 PM

Share

అడవిలో మనుగడ సాగించడానికి జంతువులు నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. సరైన వ్యూహం, తెలివి లేకపోతే క్రూర జంతువులకు ఆహారం అయిపోవాల్సిందే. చిన్న జంతువుల జీవితం ఎప్పుడూ కూడా వాటి బలంపై ఆధారపడి ఉంటుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో అడవి జంతువులు చేసే వేటకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వీటిని నెటిజన్లు కూడా తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. సింహాల గుంపుకు చిక్కిన ఓ మానిటర్ బల్లిని అనూహ్యంగా గేదె వచ్చి కాపాడుతుంది.

భయం ఎప్పుడూ కూడా మనల్ని ఓడిస్తుందని చెబుతారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకుండా ముందడుగు వేయాలని అంటారు. సరిగ్గా ఇదే రీతిలో ఓ గేదె సింహాలకు ఎదురెళ్లింది. ”నువ్వు అడవికి రాజైతే నాకేంటి’ అంటూ దాన్ని కొమ్ములతో బొంగరాలు తిప్పింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఓ సింహాల గుంపు మానిటర్ బల్లిని తమ ఆహారంగా చేసుకుంటున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఆ గుంపులో సింహం పిల్లలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి బల్లిని నోట కరుచుకుని పరిగెత్తుతుండగా.. ఎక్కడ నుంచో అనూహ్యంగా ఓ గేదె వచ్చి దానిపై మెరుపు దాడి చేస్తుంది. తన కొమ్ములతో పొడుస్తూ సింహాన్ని గాల్లో గింగిరాలు తిప్పిస్తుంది. దీనితో దెబ్బకు మిగిలిన సింహాలు పారిపోతాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ‘@5_Adel_5’ అనే నెటిజన్లు దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. వేలల్లో వ్యూస్ వచ్చి పడుతున్నారు. నెటిజన్లు లైకులు, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

Read Also: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..

Follow Us
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి