Funny Video : అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

Funny Video : పిల్లలకి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఈ వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే సోషల్‌ మీడియాలో పిల్లలు, పెద్దలు అని తేడాలేకుండా

Funny Video : అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..
Kid
Follow us
uppula Raju

|

Updated on: Aug 07, 2021 | 7:57 PM

Funny Video : పిల్లలకి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఈ వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే సోషల్‌ మీడియాలో పిల్లలు, పెద్దలు అని తేడాలేకుండా అన్ని వయసుల వారికి వారి క్రేజ్ ఉంటుంది. తాజాగా ఓ అమ్మాయికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో చూస్తే నవ్వుతో పాటు మీకు ఓ బాధ్యత కూడా గుర్తుకువస్తుంది.

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. వీటికి పిల్లలను ఎంత దూరంగా ఉంచాలని ప్రయత్నించినా తల్లిదండ్రుల వల్ల కావడం లేదు. అయితే ఈ వీడియోలో ఓ తల్లికి తన బిడ్డ వీడియోలు చేయడం ఇష్టం లేదనుకుంటా.. దీంతో ఆ అమ్మాయికి తగిన శిక్ష వేస్తుంది. వీడియో చూస్తే ఓ అమ్మాయి హిందీ సాంగ్‌కి ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ వీడియో చేస్తూ ఉంటుంది. అప్పుడే సడెన్‌గా వాళ్ల అమ్మ గదిలోకి వస్తుంది. వీడియో చేయడం చేసి ఒక్కసారిగా చెంపపై గట్టిగా కొడుతుంది. దీంతో ఆ అమ్మాయి బిగ్గరగా ఏడవటం ప్రారంభిస్తుంది.

ఈ వీడియోను rvcjinsta పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అంతేకాదు ఈ వీడియోను ప్రజలు తెగ ఇష్టపడుతున్నారు. చాలామంది ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను చూసిన తర్వాత మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. అదే సమయంలో ఏడుస్తున్న అమ్మాయిని చూసి జాలి పడుతారు. చివరగా మొబైల్‌ ఫోన్స్‌కి పిల్లలను ఎంత దూరం ఉంచితే అంతమంచిదని వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by RVCJ Media (@rvcjinsta)

Neeraj Chopra: ఒలింపిక్స్ స్వర్ణం అంత ఈజీగా రాలేదు.. నీరజ్ కఠోర శ్రమ చూస్తే మీకే అర్థమవుతుంది. Viral Video

Sithanagaram Gang Rape Case: సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో మీడియా ముందుకు నిందితులు.. ఈ కర్కోటకుల క్రైమ్స్ తెలిస్తే దడే

SR Kalyanamandapam: ఉదయం థియేటర్లలో రిలీజ్.. మ్యాట్నీకే ‘SR కళ్యాణమండపం’ పైరసీ రెడీ..

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..