AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌పై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్...

Viral Pic: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
Leopard
Ravi Kiran
|

Updated on: Aug 10, 2021 | 11:37 AM

Share

‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌పై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ పిక్చర్ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న చిత్రంలో ఏ జంతువు దాగుందో కనిపెట్టండి. కొంచెం చూసేందుకు ఆ ఫోటో కాస్త గజిబిజిగా ఉన్నా.. అందులో దాగున్నది ఏంటో గుర్తించండి.

ఈ ఫోటోను మొదటిసారి చూసినప్పుడు కాస్త కన్ఫ్యూజ్ కావచ్చు. కానీ తీక్షణంగా చూస్తే అందులో ఓ చిరుతపులి కనిపిస్తుంది. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే.. కానీ మీ మెదడుకు పదును పెడితే అది సాధ్యమవుతుంది. పైన ఉన్న ఫోటోను డ్రోన్ సహాయంతో తీసింది. అభయారణ్యంలో ఇరుక్కున్న చిరుతను రెస్క్యూ ఆపరేషన్ చేసి మరీ ఫారెస్ట్ అధికారులు కాపాడారు. ఈ ఆపరేషన్‌లో డ్రోన్‌లు ఉపయోగించడం వల్ల చిరుత ఎక్కడ ఉందో ఈజీగా కనిపెట్టగలిగారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ చిరుత ఎక్కడ ఉందో గుర్తించండి చూద్దాం..

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

Follow Us
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..