AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

ఆ వ్యక్తి తన పని ముగించుకుని బయల్దేరాడు. బైక్ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేయగా.. డూమ్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి.

Viral News: బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!
Ravi Kiran
|

Updated on: Aug 10, 2021 | 10:00 AM

Share

ఆ వ్యక్తి తన పని ముగించుకుని బయల్దేరాడు. బైక్ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేయగా.. డూమ్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ శబ్దాలు పెద్దగా వస్తుండటంతో ఏంటని చూడగా గట్టి షాక్ తగిలింది. అక్కడ ఓ విషసర్పం నక్కి ఉంది. కొంచెం ఉంటే కాటేసేది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పూణేకు చెందిన ఒక వ్యక్తి తన బైక్ తీసుకునేందుకు రాగా.. హ్యాండిల్ దగ్గర నుంచి శబ్దం రావడాన్ని గుర్తించాడు. మొదట ఆ శబ్దాలను అతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ శబ్దం పెరుగుతూపోతుండటంతో ఏంటని చూడగా హ్యాండిల్‌లో ఓ పాము ఇరుక్కుని కనిపించింది.

Cobra 3

కేట్‌కి గ్రామంలో నివసిస్తున్న సోపన్ భోంగ్ అనే ప్రొఫెసర్ తన వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పామును టెన్షన్ పడకుండా బైక్‌ను దగ్గరలోని గ్యారేజ్‌కు తీసుకెళ్లి స్నేక్ క్యాచర్ ద్వారా ఆ విషసర్పాన్ని బయటికి తీయించాడు. అది సుమారు 5 అడుగుల పొడవు ఉన్న నాగుపాముగా గుర్తించారు.

Cobra 4

Read Also: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో