Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun: ఆయన కోసం అవసరమైతే బిగ్ బాస్‌కు వెళ్తా.. రాజ్ తరుణ్ సంచలన కామెంట్స్

రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతీ సంచలన ఆరోపణలు చేసింది. తనను ప్రేమ పేరుతో వాడుకొని వదిలేశాడని,తనతో సహజీవనం చేసి ఇప్పుడు మరో నటితో రిలేషన్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా‌తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని లావణ్య ఆరోపిస్తుంది.

Raj Tarun: ఆయన కోసం అవసరమైతే బిగ్ బాస్‌కు వెళ్తా.. రాజ్ తరుణ్ సంచలన కామెంట్స్
Bigg Boss 8..
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2024 | 8:39 AM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లావణ్య అనే యువతిని మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతీ సంచలన ఆరోపణలు చేసింది. తనను ప్రేమ పేరుతో వాడుకొని వదిలేశాడని,తనతో సహజీవనం చేసి ఇప్పుడు మరో నటితో రిలేషన్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా‌తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని లావణ్య ఆరోపిస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్‌తరుణ్‌ మోసం చేశారంటూ నటి లావణ్య కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు..ఇటీవలే కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

చార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఇక.. లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్‌తరుణ్. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కు సపోర్ట్ గా ఆర్జే శేఖర్ బాషా ముందుకు వచ్చాడు. లావణ్య పై అతడు ఆరోపణలు చేశాడు. తాజాగా శేఖర్ బాషా గురిని రాజ్ తరుణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇది కూడా చదవండి :NTR : మా ఎన్టీఆర్‌నే అంటావా..! నువ్వే మాట్లాడాలి అందం గురించి.. యూట్యూబర్ పై మండిపడ్డ విశ్వక్

రాజ్ తరుణ్ తాజాగా భలే ఉన్నాడే అనే సినిమా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు రాజ్ తరుణ్. ఈ సందర్భముగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్‌కు శేఖర్ భాషకు సంబందించిన ప్రశ్న ఎదురైంది. శేఖర్ బాషా నిజం కోసం నిలబడ్డాడు.. సరైన సమయంలో ఆధారాలతో వచ్చి నాకు చాలా సాయం చేశాడు అని రాజ్ తరుణ్ అన్నాడు. తనకోసం వీలైతే బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తానని అన్నాడు రాజ్ తరుణ్. అలాగే శేఖర్ బాషాతో తనకు పెద్దగా పరిచయం లేదని , అంతకు ముందు కొన్ని సినిమా ప్రమోషన్స్  లో మాత్రమే కలిసాను అంతే తప్ప తనకు అతనితో స్నేహం లేదు అని అన్నాడు. అయితే తన కోసం శేఖర్ బాషా చాలా చేశాడని. ఇప్పుడు శేఖర్ బాషా తనకి మంచి మిత్రుడిగా మారాడని  రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!