Nani: నాని టక్ జగదీష్ రిలీజ్ పై గుసగుసలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Nani: నాని టక్ జగదీష్ రిలీజ్ పై గుసగుసలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..
Tuck Jagadish
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 06, 2021 | 9:46 PM

Nani:

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన “టక్ జగదీష్” పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కల్లోలం కారణంగా సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోయి రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో “టక్ జగదీష్” సినిమా కూడా వాయిదా పడింది. దాంతో ఈ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్నారు.

కాని అప్పటికే కరోనా సెక్ వేవ్‌ తెలుగు రాష్ట్రాలను ముంచేయడంతో ఓటీటీ వైపు టక్ జగదీష్ టీం చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాని అవన్నీ నిజం కాదంటూ టక్‌ జగదీష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్‌ చేస్తాంటూ అప్పట్లో ఈ సినిమా మేకర్స్‌ ప్రకటించారు.అన్న మాట ప్రకారం ఈ మూవీ మేకర్స్‌ .. టక్‌ జదీష్ సినిమాను థియేటర్లో రిలీజ్‌ చేసేందుకు సిద్దం అయ్యారు. కరోనా పరిస్థితులు చక్కబడుతుండడం.. థియేర్లు జూలై నాటి కల్లా ఓపెన్ అయ్యేలా ఉండడంతో.. ఆగస్ట్లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు కావాల్సిన పనులను డైరెక్టర్‌ శివ నిర్వాణ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Devi Praises Chiru: 2 అక్షరాల సీఎం 2 కాళ్ళ కుర్చీ కంటే.. 4 అక్షరాల మెగాస్టార్ అనే సింహాసనం ఎక్కువ అంటున్న డైరెక్టర్ దేవి

Sonusood: తెలంగాణ యువకుడి సాహసం.. సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర.. చలించిపోయిన రియల్ హీరో…

పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ