పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.

బిగ్ బాస్ సీజన్ 4 లో తనదైన మాటలతో చలాకి తనంతో అందరిని ఆకట్టుకున్నారు సయ్యద్ సోహెల్.ఆ షో లో టాప్ 3 కంటిస్టెంట్ ఉన్నపటికీ తనంతటి తానే డబ్బు తీసుకొని బయటకి వచ్చారు.ఆ తరువాత వచ్చిన అవకాశలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు సోహెల్...

Click on your DTH Provider to Add TV9 Telugu