Solar Eclipse Video: భారత్‌లో సూర్యగ్రహణ ప్రభావం ఉండదంటున్న పండితులు.వైరల్ అవుతున్న వీడియో.

భారత్‌లో సూర్యగ్రహణ ప్రభావం ఉండదంటున్న పండితులు.ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే.సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు రావడం వాళ్ళ సూర్యకిరణాలు చంద్రుడిపై పడి చంద్రుడి నీడ భూమిపై పడటంతో ఈ గ్రహణం ఏర్పడుతుంది...