సోను సూద్ పీఎం కావాలంటూ నినాదాలు ..తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో : sonu sood political entry video.

సోను సూద్ ఇప్పుడు ఎంతో మందికి దేవుడు అయ్యాడు.కరోనా పెండమిక్ టైం లో రియల్ హీరో గా మారి ఎంతో మందికి అండగా నిలిచి తనదైన శైలిలో సహాయ సహకారాలు అందించారు.అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ కలియుగ కర్ణుడు గా పేరు సంపాదించుకున్నాడు..

  • Updated On - 4:07 pm, Fri, 11 June 21 Edited By: Ram Naramaneni