28 భార్యల సమక్షంలో ముచ్చటగా 37వ పెళ్లి..వైరల్ గా మారిన ఐపీఎస్ అధికారి పోస్ట్ చేసిన వీడియో :Viral Video.

ముసలోడికి దసరా పండగ అంటే ఇదేనేమో..ఇప్పటికి 36 పెళ్లిళ్లు 37వ పెళ్ళికి సర్వం సిద్ధం.28 మంది భార్యలు 35 మంది సంతానం ,126 మనవాళ్ళు మానవరాలు సమక్షంలో ముచ్చటగా 37 వ పెళ్లి అంట.వింటుంటే ఆశ్చర్యం ఉన్న ...