Allu Arjun: మరోసారి పోలీసుల ముందుకు అల్లు అర్జున్.. ప్రత్యక్ష ప్రసారం
Allu Arjun Stampede Case: ఈనెల 4న రాత్రి 9.30 ప్రాంతంలో సంధ్య థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ప్రస్తుతం ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు.
అయితే తాజాగా అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకున్న విషయాలు మొత్తం మీడియాతో పంచుకున్నారు. ఈ ఘటన జరిగినట్లు తనకు తర్వాతి రోజు తెలిసిందని.. ఆ వార్త విని చాలా కుంగిపోయానన్నాడు అల్లు అర్జున్ మీడియాకు తెలిపారు. అయితే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్‌కు దిగుతున్నారు. అయితే తాజాగా ఈ కేసు విషయమై అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోగా.. అక్కడి నుండి లైవ్ చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు…
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..
ప్రైమ్ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి