చేతిపంపు కొట్టి దాహం తీర్చుకున్న ఏనుగు..ఏనుగు కష్టానికి జాలి చూపిస్తున్న నెటిజెన్లు.వైరల్ అవుతున్న వీడియో.:Elephant Viral వీడియో

దాహంతో ఉన్న ఓ ఏనుగు చేతిపంపు కొట్టి మరి తన దాహాన్ని తీర్చుకుంది.మహారాష్ట్ర లో జరిగిన ఈ దృశ్యంన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన స్థానికులు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.దాహం తీర్చుకోడానికి జగరాజు ఇన్ని తిప్పలు పడుతుంటే....