పశువుల దాడిలో చిరుతకు గాయాలు.. హైదరాబాద్ జూపార్కుకు తరలింపు.వైరల్ అవుతున్న వీడియో :Viral Video.

పశువుల దాడిలో చిరుతకు గాయాలు.. హైదరాబాద్ జూపార్కుకు తరలింపు.చిరుత అంటేనే వేగానికి చిరునామా.కనురెప్ప వాల్చేలోపు వాయు వేగంతో వెళ్తుంది.అలంటి ఓ చిరుత ఇప్పుడు కుప్పకూలిపోయింది.ఎందుకో తెలుసా...?