నా కోసం తిరిగింది చాలు.. మా ఊర్లో మంచి ఫుడ్ దొరికిద్దీ తిని వెళ్ళండి.. పోలీసులకు దొంగ సవాల్.:Viral Video.

వాడు మాములు దొంగ కాదు చోరీ చెయ్యడం ఓ ఎత్తు అయితే వాడిని పట్టుకోలేరు అన్నది కాంఫిడెన్స్.ఆ నమ్మకం తోనే పోలీసులకు సహల్ విసురుతున్నాడు.మీరు ఎంత వెతికిన దొరకను అంటూ.. నా కోసం తిరిగింది చాలు మా ఊర్లో మంచి ఫుడ్ దొరికిద్దీ తిని వెళ్ళండి.. పోలీసులకు దొంగ సవాల్..