హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం దగ్గర ఓయూ జేఏసీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలికి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు.