అల్లు అర్జున్ ఇష్యూపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. అల్లు అర్జున్ ఇష్యూలో చట్టప్రకారమే నడుచుకుంటున్నట్లు చెప్పారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.